(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 169

॥ శ్రీః ॥
1.169. అధ్యాయః 169
Mahabharata - Adi Parva - Chapter Topics
ఘటోత్కచోత్పత్తిః॥ 1 ॥ స్మృతిమాత్రాదాగచ్ఛావ ఇత్యుక్త్వా హిడింబాఘటోత్కచయోర్గమనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-169-0x(991)(7718)
గతే భగవతి వ్యాసే పాండవా విగతజ్వరాః।
ఊషుస్తత్ర చ షణ్మాసాన్వటవృక్షే యథాసుఖం॥ 1-169-1(7719)
శాకమూలఫలాహారాస్తపః కుర్వంతి పాండవాః।
అనుజ్ఞాతా మహారాజ తతః కమలపాలికా॥ 1-169-2(7720)
రమయంతీ సదా భీమం తత్రతత్ర మనోజవా।
దివ్యాభరణవస్త్రా హి దివ్యస్రగనులేపనా॥ 1-169-3(7721)
ఏవం భ్రాతౄన్సప్త మాసాన్హిడింబాఽవాసయద్వనే।
పాండవాన్భీమసేనార్థే రాక్షసీ కామరూపిణీ॥ 1-169-4(7722)
సుఖం స విహరన్భీమస్తత్కాలం పర్యణామయత్।
తతోఽలభత సా గర్భం రాక్షసీ కామరూపిణీ॥ 1-169-5(7723)
అతృప్తా భీమసేనేన సప్తమాసోపసంగతా।'
ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనాన్మహాబలాత్॥ 1-169-6(7724)
విరూపాక్షం మహావక్త్రం శంకుకర్ణం విభీషణం।
భీమరూపం సుతాంరాక్షం తీక్ష్ణదంష్ట్రం మహారథం॥ 1-169-7(7725)
మహేష్వాసం మహావీర్యం మహాసత్వం మహాజవం।
మహాకాయం మహాకాలం మహాగ్రీవం మహాభుజం॥ 1-169-8(7726)
అమానుషం మానుషజం భీమవేగమరిందమం।
పిశాచకానతీత్యాన్యాన్బభూవాతి స మానుషాన్॥ 1-169-9(7727)
బాలోఽపి విక్రమం ప్రాప్తో మానుషేషు విశాంపతే।
సర్వాస్త్రేషు వరో వీరః ప్రకామమభవద్బలీ॥ 1-169-10(7728)
సద్యో హి గర్భం రాక్షస్యో లభంతే ప్రసవంతి చ।
కామరూపధరాశ్చైవ భవంతి బహురూపికాః॥ 1-169-11(7729)
ప్రణంయ వికచః పాదావగృహ్ణాత్స పితుస్తదా।
మాతుశ్చ పరమేష్వాసస్తౌ చ నామాస్య చక్రతుః॥ 1-169-12(7730)
ఘటోహాస్యోత్కచ ఇతి మాతా తం ప్రత్యభాషత।
అభవత్తేన నామాస్య ఘటోత్కచ ఇతి స్మ హ॥ 1-169-13(7731)
అనురక్తశ్చ తానాసీత్పాండవాన్స ఘటోత్కచః।
తేషాం చ దయితో నిత్యమాత్మనిత్యో బభూవ హ॥ 1-169-14(7732)
ఘటోత్కచో మహాకాయః పాండవాన్పృథయా సహ।
అభివాద్య యథాన్యాయమబ్రవీచ్చ ప్రభాష్య తాన్॥ 1-169-15(7733)
కిం కరోంయహమార్యాణాం నిఃశంకం వదతానఘాః।
తం బ్రువంతం భైమసేనిం కుంతీ వచనమబ్రవీత్॥ 1-169-16(7734)
త్వం కురూణాం కులే జాతః సాక్షాద్భీమసమో హ్యసి।
జ్యేష్ఠః పుత్రోసి పంచానాం సాహాయ్యం కురు పుత్రక॥ 1-169-17(7735)
వైశంపాయన ఉవాచ। 1-169-18x(992)
పృథయాప్యేవముక్తస్తు ప్రణంయైవ వచోఽబ్రవీత్।
యథా హి రావణో లోకే ఇంద్రజిచ్చ మహాబలః।
వర్ష్మవీర్యసమో లోకే విశిష్టశ్చాభవం నృషు॥ 1-169-18(7736)
కృత్యకాల ఉపస్థాస్యే పితౄనితి ఘటోత్కచః।
ఆమంత్ర్య రక్షసాం శ్రేష్ఠః ప్రతస్థే చోత్తరాం దిశం॥ 1-169-19(7737)
స హి సృష్టో భగవతా శక్తిహేతోర్మహాత్మనా।
వర్ణస్యాప్రతివీర్యస్య ప్రతియోద్ధా మహారథః॥ 1-169-20(7738)
`భీమ ఉవాచ। 1-169-21x(993)
సహ వాసో మయా జీర్ణస్త్వయా కమలపాలికే।
పునర్ద్రక్ష్యసి రాజ్యస్థానిత్యభాషత తాం తదా॥ 1-169-21(7739)
హిడింబోవాచ। 1-169-22x(994)
పదా మాం సంస్మరేః కాంత రిరంసూ రహసి ప్రభో।
తదా తవ వశం భూయ ఆగంతాస్ంయాశు భారత॥ 1-169-22(7740)
ఇత్యుక్త్వా సా జగామాశు భావమాసజ్య పాండవే।
హిడింబా సమయం స్మృత్వా స్వాం గతిం ప్రత్యపద్యత॥ ॥ 1-169-23(7741)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి హిడింబవధపర్వణి ఊనసప్తత్యుత్తరశతతమోఽధ్యాయః॥ 169 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-169-12 వికచః కేశహీనః॥
1-169-13 ఘటోహం ఘటవద్వితర్క్యం ఆస్యం తదుపలక్షితం శిరః యస్య స ఘటోహాస్యః సచాసావుత్కచశ్చ ఘటోహాస్యోత్కచః।
ఘటోఽహముత్కచోఽస్మీతి మాతరం సోఽభ్యభాషత ఇతి ఘ.ఙ. పాఠః॥ 13 ॥
1-169-14 ఆత్మనిలః స్వవశః॥ ఊనసప్తత్యుత్తరశతతమోఽధ్యాయః॥ 169 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.